కొంటె కొటేషన్‌

వచ్చేసింది ఆవులింత... సమయం ఇస్తే వాలిపోతా!

Updated : 08 Jan 2022 06:07 IST

* వచ్చేసింది ఆవులింత...
సమయం ఇస్తే వాలిపోతా!

- పంగెర రమ్య, ధర్పల్లి

* ఏమిటో ఈ కవాతు...
 నాకేమో నిద్ర మత్తు!

- ప్రతాప్‌కుమార్‌ ఉప్పలపాటి, ఈమెయిల్‌

ఏంటలా తెరిచావు నోరు...
పరువు పోయేలా ఉంది నీ తీరు!

- మువ్వల రామారావు, ఉద్దవోలు

* వందమందిలో ఉన్నా...
ఆవులింత ఆపలేమన్నా!

- దాశరెడ్డి రామకృష్ణనాయుడు, పెద్దపేట


ఫొటోకి సరదా వ్యాఖ్య రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని