కొంటె కొటేషన్‌

గుహలోకి రండి చకచకా... జనం అవుతున్నారు తికమక...

Updated : 29 Jan 2022 06:11 IST

* గుహలోకి రండి చకచకా...
జనం అవుతున్నారు తికమక
      
- రాంబాబు అక్కలదేవి, హైదరాబాద్‌


* బాగుందోయ్‌ మీ స్టైల్‌...
  ఏదీ ఇచ్చుకో స్మైల్‌!  

              - ఎ.కొండలరావు, దూసి


* అందరి చూపులు అటువైపు...
 మా చూపులు ఫొటోవైపు!
              
- భానోజీ బిళ్లా, మర్రిపాలెం


* ఏమిటీ చిత్రం...  భళారే విచిత్రం!
             - కేతావత్‌ ప్రతాప్‌, ఈమెయిల్‌


* పడిపడి చూసేవు..  పదిలం.. పడేవు!
          - దూడం రాజకుమారి, గోదావరిఖని


ఫొటోకి మీ వ్యాఖ్యలు పంపండి.

youthpage@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని