సొగసూ.. సౌకర్యమూ!

ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌ చూడకుండా యువతకు రోజు గడవదు. కానీ అదేపనిగా గంటలకొద్దీ ఆ గ్యాడ్జెట్స్‌కే అతుక్కుపోతే కంటి సమస్యలు ఖాయమన్నది నిపుణుల మాట. ముఖ్యంగా కంప్యూటర్‌ తెరల నుంచి వెలువడే యూవీ కిరణాలు కళ్లకు హానికరం

Published : 28 May 2022 01:01 IST

ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌ చూడకుండా యువతకు రోజు గడవదు. కానీ అదేపనిగా గంటలకొద్దీ ఆ గ్యాడ్జెట్స్‌కే అతుక్కుపోతే కంటి సమస్యలు ఖాయమన్నది నిపుణుల మాట. ముఖ్యంగా కంప్యూటర్‌ తెరల నుంచి వెలువడే యూవీ కిరణాలు కళ్లకు హానికరం అంటారు. వీటిని అడ్డుకునేలా జునినిళి కంపెనీ ఐవేర్‌ ఫిల్టర్స్‌ బ్లూలైట్‌ కళ్లద్దాలు మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి యువతకు నచ్చేలా స్టైలిష్‌ డిజైన్‌తో రూపొందాయి. ఎకోఫ్రెండ్లీగా ఉంటాయి. తలనొప్పి, కళ్ల అలసటని నివారిస్తాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని