కొంటె కొటేషన్‌

అందిస్తున్నాడు చిప్స్‌... పక్షి ఆకలి తీరేలా టిప్స్‌!...

Published : 28 May 2022 01:04 IST

అందిస్తున్నాడు చిప్స్‌... పక్షి ఆకలి తీరేలా టిప్స్‌!
- అభిరామ్‌ అల్లాడ, దూసి

* పక్షితో షేరింగ్‌... అదిరింది నీ కేరింగ్‌!
- అనితాదాస్‌, బరంపురం

అందుకో ఫలహారం... ఆపై నువ్వు నాకు ఆహారం!
- ఓ.శివరామకృష్ణ, ఈమెయిల్‌

నీకో ముక్క నాకో ముక్క... ముక్కుతో పట్టుకుపో ఎంచక్కా!
- శ్రీదేవిదాస్‌, శ్రీకాకుళం

(పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని