రాజసం.. విలాసం
అదిరిపోయే స్టైల్, ఉట్టిపడే రాజసం, సూపర్ పవర్.. ఈ లక్షణాలున్న మోటారుసైకిళ్ల కోసం వెతుకుతున్న కుర్రాళ్లకో శుభవార్త. అవే ఫీచర్ల ‘డుకాటీ స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్’ విపణిలోకి వచ్చేసింది. రేసింగ్‌లు, లాంగ్‌టూర్లకు అనువైన బండి ఇది. ప్రత్యేకతల విషయానికొస్తే...
* 803సీసీ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఎల్ ట్విన్ ఇంజిన్‌తో దూసుకెళ్తుంది. 71.8బీహెచ్‌పీ దీని సొంతం.
* అత్యంత నాణ్యమైన టుబ్యులర్ స్టీల్ ట్రెలీస్ ఫ్రేమ్‌తో రూపొందించారు.
* 17 అంగుళాల స్పోక్డ్ అల్యూమినియం చక్రాలు అమర్చారు.
* ఎరుపు, వైట్ సిల్క్ రంగుల గ్రాఫిక్స్‌తో చూడటానికి అందంగా ఉంది.
* సైడ్ నెంబర్‌ప్లేట్, అల్యూమినియం హ్యాండిల్‌బార్‌లు, డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ లైట్లు, అంకెలు చూపించే ఎల్‌సీడీ తెర చెప్పుకోదగ్గ కొన్ని ఫీచర్లు.
* ఇంధన ట్యాంకు సామర్థ్యం: 13.5 లీటర్లు. అత్యధిక వేగం: 161కి.మీ./గం., మైలేజీ: 20కి.మీ./లీటరుకి
* ధర రూ.11.49లక్షలు (ఎక్స్ షోరూం)
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
-
General News
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
-
Sports News
Dwayne Bravo: పొట్టి క్రికెట్లో ‘600 వికెట్లు’ తీసిన ఒకే ఒక్కడు
-
Movies News
Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
-
India News
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్య.. మరో వలసకూలీ దారుణ హత్య..!
-
Crime News
YS Viveka Murder Case: విచారణ సుప్రీం పర్యవేక్షణలో జరగాలి: వివేకా కుమార్తె పిటిషన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- AP Govt: మరో బాదుడు
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..