చలిగింతల్లో వెచ్చని ఫ్యాషన్‌

సాయంత్రం ఏడయ్యే సరికి... చలి ఒళ్లంతా గిలిగింతలు పెడుతోంది. ఉదయం ఎనిమిదైనా చలిపులి కొరుక్కుతినడం ఆపడం లేదు కదా! మరి ఈ చలికి వేడి పుట్టించడానికి స్వెట్టర్‌ కావాల్సిందే! గతంలోలా డల్‌గా స్వెట్లర్లు...

Updated : 31 Dec 2018 19:21 IST

చలిగింతల్లో వెచ్చని ఫ్యాషన్‌

సాయంత్రం ఏడయ్యే సరికి... చలి ఒళ్లంతా గిలిగింతలు పెడుతోంది. ఉదయం ఎనిమిదైనా చలిపులి కొరుక్కుతినడం ఆపడం లేదు కదా! మరి ఈ చలికి వేడి పుట్టించడానికి స్వెట్టర్‌ కావాల్సిందే! గతంలోలా డల్‌గా స్వెట్లర్లు ఉండటం లేదు. వీటిల్లోనూ ఫ్యాషన్‌ కొత్తపుంతలు తొక్కుతోంది. డిజైనర్లు నేటి తరానికి తగ్గట్లు రూపొందించి మార్కెట్టును అలంకరిస్తున్నారు. ప్రింటెడ్‌, టైట్‌ఫిట్‌, లేజర్‌, గ్రాఫిక్‌ డిజైన్లున్న స్వెట్టర్లతో ఆన్‌లైన్‌ బజార్లను నింపుతున్నారు. బటన్లలో వైవిధ్యం చూపుతున్నారు. కాలర్‌లో కొత్తదనం ప్రదర్శిస్తున్నారు. క్రాస్‌కట్‌ ఫిట్‌తో యువతను కట్టిపడేస్తున్నారు. ధరను బట్టి వస్త్ర నాణ్యత, డిజైన్లను అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం... ఈ శీతాకాలానికి వేడివేడి ఫ్యాషన్‌తో స్వాగతం పలుకుదామా?

చలిగింతల్లో వెచ్చని ఫ్యాషన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని