ఈ ‘జీన్స్’లోనే ఉంది
డెనిమ్... డెనిమ్ జాకెట్... యువతకు ఎంత మోజు. పైగా చలికాలంలో పాతగా స్వెటర్ వేసుకొనే బదులు మంచి డెనిమ్ జాకెట్(జీన్స్)లతో మెరిసిపోవడమంటే ఇష్టపడని అబ్బాయిలు ఎవరు చెప్పండి. అందుకే ఇవే ఇప్పుడు ఫ్యాషన్ మార్కెట్లను...
డెనిమ్... డెనిమ్ జాకెట్... యువతకు ఎంత మోజు. పైగా చలికాలంలో పాతగా స్వెటర్ వేసుకొనే బదులు మంచి డెనిమ్ జాకెట్(జీన్స్)లతో మెరిసిపోవడమంటే ఇష్టపడని అబ్బాయిలు ఎవరు చెప్పండి. అందుకే ఇవే ఇప్పుడు ఫ్యాషన్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. బ్లూ, బ్లాక్ రంగుల్లోనే కాకుండా.. రకరకాల రంగుల్లో అందుబాటులో ఉంచారు. డ్యూయల్, మల్టీకలర్లలో లభిస్తున్నాయి. పైగా స్టిక్కర్ డెనిమ్, ఫ్యాన్సీ డెనిమ్, ఎంబ్రాయిడరీ డెనిమ్ అని అదనపు హంగులతో యువతను ఆకట్టుకుంటున్నాయి. కొంచెం జిమ్ చేసి హ్యాండ్స్ బలంగా మార్చుకున్న వారు... స్లీవ్‌లెస్ డెనిమ్లను ఇష్టపడుతుంటే... చక్కని శరీరాకృతితో ఉండేవాళ్లు... ఫుల్ హ్యాండ్స్ డెనిమ్లను ఇష్టపడుతున్నారు. కొంచెం సన్నగా, లావుగా ఉండే వాళ్లు... ఫుల్‌సైజు డెనిమ్ లాంగ్ జాకెట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి చలికాలంలో వెచ్చదనంతో పాటు... ట్రెండీ లుక్‌నీ ఇస్తుండటంతో యువత మనసు దోచేస్తున్నాయి. రూ.2000 వేల రూ.10000 వేల వరకూ ధరల్లో అన్ని వర్గాలను మెప్పిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్‌కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ