40 సెకన్ల స్టైల్
వచ్చేదంతా పండగల సీజన్. మాల్స్‌లో కనిపించే ఫ్యాషన్ కలెక్షన్స్‌పై ఓ కన్నేస్తాం. నచ్చిన దుస్తుల్ని కొనేస్తాం. కానీ, ఆయా డ్రస్‌లకు సరిపడే చెప్పుల సంగతేంటి? ‘ఇప్పటికే చెప్పుల స్టాండు నిండిపోయింది. ఇంకా ఎన్నని కొనమంటారు?’ అనేగా మీ సమాధానం. అయితే, మీరు పాదరక్షల కొత్త ఫ్యాషన్స్ తెలుసుకోలేదన్నమాట. ఒకే ఒక్క జతతోనే మీ దుస్తులకు సరిపడేలా మ్యాచింగ్ చేసుకోవచ్చు. సరికొత్త డిజైన్లతో యువతని మర్టిల్ ఫుట్‌వేర్ ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ఒకే ఒక్క సోల్‌పై పలు రకాల స్ట్రాప్స్‌ని (తొడుగుల్ని) మార్చుకోవచ్చు. కావాలంటే https://goo.gl/TxZoDT లింక్‌ని చూడండి.
ఈతరం పాదుకలు- పాదుకైడ్స్ |
సుకుమార పాదాలకు- ఫ్లోరా |
శుభకార్యాల సందడిలో- షైన్ |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు