అదిరే ఆడియో..

కాల్స్‌ మాట్లాడడానికైనా.. పాటలు వినేందుకైనా.. ఇప్పుడంతా భిన్నమైన ఇయర్‌ ఫోన్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు....

Published : 14 Dec 2019 00:28 IST

టెక్‌టాక్‌

కాల్స్‌ మాట్లాడడానికైనా.. పాటలు వినేందుకైనా.. ఇప్పుడంతా భిన్నమైన ఇయర్‌ ఫోన్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మీకూ నాణ్యమైన ఆడియో క్వాలిటీతో పని చేసే ఇయర్‌ ఫోన్‌లు కావాలంటే ‘పీట్రాన్‌ బూమ్‌ 3’ని ప్రయత్నించొచ్ఛు అదీ బడ్జెట్‌లోనే. 3.5 ఎంఎం జాక్‌తో ఏ ఫోన్‌కైనా అనుసంధానం చేసి వాడొచ్ఛు ‘డ్యూయల్‌ డ్రైవర్స్‌’తో హై క్వాలిటీ మ్యూజిక్‌ వినిపిస్తుంది. చెవి నుంచి జారకుండా ప్రత్యేక డిజైన్‌తో వీటిని తయారు చేశారు. హెడ్‌సెట్‌ వైరు పొడవు 1.2 మీటర్లు. ● ధర రూ.649.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని