అప్పుడూ.. ఇప్పుడూ..

షర్టులు, ప్యాంటులే కాదు. ధరించేవన్నీ ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్టుగా తిరిగి తిరిగి తరాల అంతరాలు చెరిపేస్తూ...

Published : 28 Dec 2019 00:13 IST

ఫ్యాషన్‌

షర్టులు, ప్యాంటులే కాదు. ధరించేవన్నీ ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్టుగా తిరిగి తిరిగి తరాల అంతరాలు చెరిపేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తుంటాయి. అలా నేటి తరాన్ని కూడా ఈ చలి సీజన్‌లో కట్టిపడేస్తున్నాయి..

ఇవి వేయండి

ఒకప్పుడు పఫర్‌ జాకెట్‌లు కేవలం మంచు కొండల్లో, అత్యధిక చలిప్రాంతాల్లో నివసించే వారు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఇప్పుడిదే కుర్రకారు సరికొత్త ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారింది. ఎటువంటి జీన్స్‌కైనా నప్పేలా ఉండాలంటే బ్లాక్‌, స్లిమ్‌ జాకెట్‌ను ప్రయత్నించొచ్ఛు అలాగే ఒకప్పుడు సైన్యానికి ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన కార్గో ప్యాంట్‌లు ఇప్పుడు నయా ట్రెండ్‌.. ట్రెండ్‌తో పాటు సింపుల్‌గా, సౌకర్యంగా ఉండాలనుకునేవారికి ఇవి మంచి ఛాయిస్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని