గ్లౌజులే.. కోచ్‌లు
జిమ్‌లో భారీ కసరత్తులు చేసే కుర్ర ఫిట్నెస్ ఔత్సాహికులకు ఈ కాలంలో కొదవ లేదు. వాళ్లు వ్యాయామంపై మంచి పట్టు దొరికేలా, గాయాల పాలవ్వకుండా ఉండాలంటే చేతులకు గ్లౌజులు వేసుకోవడం తప్పనిసరి.
జిమ్‌లో భారీ కసరత్తులు చేసే కుర్ర ఫిట్నెస్ ఔత్సాహికులకు ఈ కాలంలో కొదవ లేదు. వాళ్లు వ్యాయామంపై మంచి పట్టు దొరికేలా, గాయాల పాలవ్వకుండా ఉండాలంటే చేతులకు గ్లౌజులు వేసుకోవడం తప్పనిసరి. వీటితోపాటు మన వర్కవుట్లను విశ్లేషించి, తప్పొప్పులు చెప్పి సలహాలిచ్చే గ్లౌజులుంటే భలే బాగుంటుంది కదూ! ‘ది షేప్ డాట్ కేర్’ జిమ్ గ్లౌజులు ఇలాంటివే. ఈ ఫింగర్‌లెస్ గ్లౌజుల్లో చిన్న సెన్సర్ల చిప్ అమర్చుతారు. దాన్ని వై-ఫైకి ఫోన్‌తో అనుసంధానం చేసుకోవాలి. తర్వాత మనం వ్యాయామం చేసినప్పుడు బరువులు ఎత్తిన విధానం, వ్యాయామాల తీరు విశ్లేషించి సెల్ఫోన్లో సూచనలు చేస్తాయీ చేతి తొడుగులు.
ధర: రూ.2.8వేలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?