ప్రమాదాలకు వేద్దాం..బ్రేక్‌

వేగమే కుర్రకారు నినాదం. చేతికి యాక్సిలేటర్‌ దొరికితే బండి మేఘాల్లో తేలిపోవాల్సిందే. కానీ ఒక్కోసారి ఈ అతి వేగం అనర్థదాయకమవుతుంది. ప్రమాదాలు జరుగుతాయి. అందుకే యువత జోరుకు తగ్గట్టుగా మంచి భద్రతా ఫీచర్లు ఉన్న ద్విచక్రవాహనాలు ఎంచుకోవడం ముఖ్యం

Updated : 16 Jul 2022 03:37 IST

వేగమే కుర్రకారు నినాదం. చేతికి యాక్సిలేటర్‌ దొరికితే బండి మేఘాల్లో తేలిపోవాల్సిందే. కానీ ఒక్కోసారి ఈ అతి వేగం అనర్థదాయకమవుతుంది. ప్రమాదాలు జరుగుతాయి. అందుకే యువత జోరుకు తగ్గట్టుగా మంచి భద్రతా ఫీచర్లు ఉన్న ద్విచక్రవాహనాలు ఎంచుకోవడం ముఖ్యం. ఇందులో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), ట్రాక్షన్‌ కంట్రోల్‌, కాంబి బ్రేక్‌లు, డిస్క్‌ బ్రేక్‌లు, హజార్డ్‌ బ్రేక్‌లు.. ఇవన్నీ ప్రమాదాలను తగ్గిస్తుంటాయి. అందుబాటు ధరలో ఆ భద్రతా ఫీచర్లు ఉన్న టూవీలర్లు కొన్ని ఇవి.

 బజాజ్‌ డోమినర్‌
ధర రూ.1.38లక్షలు
* కేటీఎం 390 డ్యూక్‌
ధర రూ.2.25లక్షలు
*బజాజ్‌ పల్సర్‌
ధర రూ.1.21 లక్షలు
* టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200
ధర రూ.97,615
* టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 180
ధర రూ.91,507


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని