రాయల్‌గా.. దూసుకెళ్లండిలా

కుర్రకారు ఎదురుచూపులకు తెరపడింది. రోడ్లపై జామ్మంటూ దూసుకెళ్లే సొగసైన ద్విచక్రవాహనం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కాంటినెంటల్‌ జీటీ 650 మరింత ముస్తాబై విపణి లోకి వచ్చింది.

Published : 18 Mar 2023 00:11 IST

యువాహనం

కుర్రకారు ఎదురుచూపులకు తెరపడింది. రోడ్లపై జామ్మంటూ దూసుకెళ్లే సొగసైన ద్విచక్రవాహనం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కాంటినెంటల్‌ జీటీ 650 మరింత ముస్తాబై విపణి లోకి వచ్చింది. ఈ అప్‌డేటెడ్‌ వెర్షన్‌లోని ప్రత్యేకతలు ఏంటంటే...

కొత్తగా: ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, అలాయ్‌ చక్రాలు, యూఎస్‌బీ ఛార్జర్‌ పాయింట్‌, కొత్త స్విచ్‌గేర్‌.. ట్యూబ్‌లెస్‌ టైర్లు.. కొత్తగా వచ్చి చేరిన ఫీచర్లు. అపెక్‌ గ్రే, స్లిప్‌స్ట్రీమ్‌ బ్లూ, బార్సిలోనా గే, కలీ గ్రీన్‌, బ్లాక్‌ పెరల్‌ రంగుల డిజైన్లు అదనంగా వచ్చాయి. స్పోక్డ్‌, అలాయ్‌ రెండు రకాల చక్రాల్లో అందుబాటులో ఉంది. 

ఇంజిన్‌: 648సీసీ ట్విన్‌ ఇంజిన్‌, 47.5బీహెచ్‌పీ పవర్‌, 52ఎన్‌ఎం టార్క్‌తో దూసుకెళ్తుంది. ధర: రూ.3.45లక్షలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు