అమ్మాయిలతో పోటీ
అమ్మాయిల దుస్తులకు ఎన్ని రంగులో... ఎన్నెన్ని హంగులో. మరి మా సంగతేంటి? అయితే లేత రంగులు లేదా గళ్ల షర్టులు ఇంతేగా! అని చాలామంది అబ్బాయిలు తెగ మధనపడిపోతుంటారు. అలాంటివాళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే ఈ షర్టులు. వీటి మీద సాదాసీదా గీతలు, గళ్లేకాదు చెట్లు, ఆకులు, పువ్వులు, సుందర దృశ్యాలూ ఉంటాయి.
ఫ్యాషన్
అమ్మాయిల దుస్తులకు ఎన్ని రంగులో... ఎన్నెన్ని హంగులో. మరి మా సంగతేంటి? అయితే లేత రంగులు లేదా గళ్ల షర్టులు ఇంతేగా! అని చాలామంది అబ్బాయిలు తెగ మధనపడిపోతుంటారు. అలాంటివాళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే ఈ షర్టులు. వీటి మీద సాదాసీదా గీతలు, గళ్లేకాదు చెట్లు, ఆకులు, పువ్వులు, సుందర దృశ్యాలూ ఉంటాయి. బుద్ధుడి ముఖం డిజైన్తో ఉన్న టాప్స్ వేసుకోవడం ఇప్పుడు అమ్మాయిలకు ఫ్యాషనైంది. చీరలు, బ్లౌజుల మీదా బుద్ధుడి ముఖం దర్శనమిస్తుంది. అదే డిజైన్తో షర్టులూ వస్తున్నాయి. అమ్మాయిలకు పోటీగా పెద్దపెద్ద డిజైన్లు, బోర్డర్లు ఉన్న షర్టులను అబ్బాయిలూ వేసుకుని హడావిడి చేసేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ