బాటిల్‌ కాదు కేక్‌

పుట్టినరోజు.. పెళ్లిరోజు.. మరో సందర్భం.. కేక్‌ కోసి సంబరం చేసుకోవడానికి యువతకు సందర్భాలు ఎన్నో. వీటిలోనూ ప్రత్యేకంగా ఉండాలనుకునేవారు ఎక్కువే.

Published : 20 Aug 2016 01:29 IST

బాటిల్‌ కాదు కేక్‌

పుట్టినరోజు.. పెళ్లిరోజు.. మరో సందర్భం.. కేక్‌ కోసి సంబరం చేసుకోవడానికి యువతకు సందర్భాలు ఎన్నో. వీటిలోనూ ప్రత్యేకంగా ఉండాలనుకునేవారు ఎక్కువే. ఆ ఆసక్తికి అనుగుణంగానే ‘సోడా బాటిల్‌’ కేకులు వచ్చేశాయ్‌. ఇవి చూడ్డానికి అచ్చం బాటిళ్లలాగే ఉన్నా ముక్కలుగా కోసి ఎంచక్కా తినేయొచ్చు. ఎడిబుల్‌ పదార్థాలతోపాటు కొన్ని ప్రత్యేక మిశ్రమాలతో ఈ కొత్తరకం కేక్‌లు తయారు చేయొచ్చు అంటున్నాడు వీటి సృష్టికర్త, సిడ్నీకి చెందిన ఆండ్రెస్‌ ఫాట్సో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని