ఫ్యాషన్లు బేఫికర్
కలెక్షన్లు.. రికార్డుల సంగతి పక్కనపెడితే ఫ్యాషన్ల పరంగా అద్దరగొడుతోంది బేఫికర్ సినిమా. హీరోహీరోయిన్లు రణ్‌వీర్‌సింగ్, వాణీకపూర్లను స్టైలిష్‌గా చూపించిన ఆ సొగసులు ఏవంటే...
ఫ్యాషన్లు బేఫికర్
కలెక్షన్లు.. రికార్డుల సంగతి పక్కనపెడితే ఫ్యాషన్ల పరంగా అద్దరగొడుతోంది బేఫికర్ సినిమా. హీరోహీరోయిన్లు రణ్‌వీర్‌సింగ్, వాణీకపూర్లను స్టైలిష్‌గా చూపించిన ఆ సొగసులు ఏవంటే...
* వాణీది ఎవరినీ లెక్కచేయని మనస్తత్వం. రణ్వీర్ అమాయకపు కుర్రోడు. ఆ ప్రాతల స్వభావానికి తగ్గట్టుగానే ఫ్యాషన్లు రూపొందించారు. వాణీ ఎక్కువ చోట్ల బేస్‌బాల్ క్యాప్‌తోనే కనిపిస్తుంది. టీషర్టు, క్రాప్ టాప్స్‌కి జతగా షార్ట్స్, లాంగ్‌లైన్ జాకెట్లతో అదరగొట్టింది. పాటల్లో లెదర్ లెగ్గింగ్‌లు, స్కిన్నీ జీన్స్ ఫ్లోరల్ డిజైన్లు, హైనెక్ వెల్వెట్ క్రాప్ టాప్స్ అదనపు ఆకర్షణ.
* సోగ్గాడు రణ్వీర్ సినిమాలో ఎక్కువశాతం ఫుల్‌స్లీవ్ చొక్కాల్లోనే కనిపించాడు. అప్పుడప్పుడు తెలుపురంగు స్నీకర్లు, జీన్స్‌లో దర్శనమిచ్చాడు. పాటల్లో నెక్ టీషర్టుల్లో అదరగొడిఏ పార్టీ సీన్ వచ్చే సందర్భాల్లో పేస్టెల్ హ్యూ సూట్లు, జాకెట్లలో హుందాగా కనిపించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం