మనసు మెచ్చేలా ఫోన్‌ కేస్‌లు

సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికే ఫోన్‌ అన్నది పాతమాట. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరికీ అత్యవసరం.

Published : 01 Apr 2017 01:19 IST

మనసు మెచ్చేలా ఫోన్‌ కేస్‌లు

సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికే ఫోన్‌ అన్నది పాతమాట. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరికీ అత్యవసరం. కుర్రకారుకైతే తమ హోదా, స్టైల్‌ను తెలిపే సాధనం. అందుకే స్మార్ట్‌ఫోన్‌కి రక్షణగా ఉండే తొడుగులూ (ఫోన్‌ కేస్‌లు) ఆకట్టుకునేలా ఉండాలని భావిస్తారు. వాళ్ల మూడ్‌ కనిపెట్టేసిన కంపెనీలు రకరకాల డిజైన్లతో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, ఇష్టమైన పెంపుడు జంతువులు, కామిక్‌ పాత్రలు, కొటేషన్లు, స్వీయచిత్రాలు, ఫ్యాషన్లతో అలరిస్తున్న కొన్ని సరికొత్త ఫోన్‌ కేస్‌లివి. ధర రూ.199తో మొదలవుతున్నాయి. ఈ వెబ్‌సైట్లలో మీరూ ప్రయత్నించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని