స్మార్ట్‌ వాచ్‌ లేకుంటే కష్టం

యాక్టర్‌, సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌... ఇలా తండ్రిలా సకల కళల్ని ప్రదర్శిస్తున్న శృతీహాసన్‌కి టెక్నాలజీపై మక్కువ ఎక్కువేనట. షూటింగ్‌ స్పాట్‌లో సమయం చిక్కతే చాలు. గ్యాడ్జెట్‌ల గ్యారేజీ తెరుస్తుందట. అందులో తను ధరించే ‘ఫొసిల్‌ క్యూ జెన్‌ 3’ స్మార్ట్‌వాచ్‌ అంటే మహా క్రేజీ. తన స్టైల్‌కి నప్పేలా ఉంటుందనీ.....

Published : 02 Dec 2017 01:58 IST

స్మార్ట్‌ వాచ్‌ లేకుంటే కష్టం

యాక్టర్‌, సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌... ఇలా తండ్రిలా సకల కళల్ని ప్రదర్శిస్తున్న శృతీహాసన్‌కి టెక్నాలజీపై మక్కువ ఎక్కువేనట. షూటింగ్‌ స్పాట్‌లో సమయం చిక్కతే చాలు. గ్యాడ్జెట్‌ల గ్యారేజీ తెరుస్తుందట. అందులో తను ధరించే ‘ఫొసిల్‌ క్యూ జెన్‌ 3’ స్మార్ట్‌వాచ్‌ అంటే మహా క్రేజీ. తన స్టైల్‌కి నప్పేలా ఉంటుందనీ... హడావిడీలో ఎప్పుడైనా ఫోన్‌ కనిపించకుంటే మణికట్టుపై వాచ్‌ చేసే మాయాజాలం తననెంతో ఆకట్టుకుంటుందని చెబుతోంది. వాచ్‌ నుంచే మెయిల్స్‌ చెక్‌ చేయడం... నోటిఫికేషన్స్‌ చూడ్డం... మ్యూజిక్‌ ట్రాక్స్‌ వినడం... ఇలా ఇంచుమించు మినీ ఫోన్‌లా వాడేస్తుందట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని