ఈ మలుపు... ఫ్యాషన్‌ పిలుపు

షర్ట్‌ అందం మొత్తం దాని బటన్‌లోనే ఉంటుందంటారు డిజైనర్లు. మరి మన చొక్కాలకు ఎప్పుడూ...

Published : 06 Jan 2018 02:13 IST

గుండీ సవ్వడి
ఈ మలుపు... ఫ్యాషన్‌ పిలుపు

ర్ట్‌ అందం మొత్తం దాని బటన్‌లోనే ఉంటుందంటారు డిజైనర్లు. మరి మన చొక్కాలకు ఎప్పుడూ స్టైట్‌ఫార్మట్‌üలోనే బటన్‌లు, ఖాజాలు ఉంటున్నాయి. ఇలానే ఎందుకుండాలి? కొంచెం మార్చి చూస్తే కొత్తగా మెరవొచ్చు కదా? అనుకున్నారు కొందరు. ఆ దిశగా మార్పులు చేశారు. అంతే అదే ట్రెండ్‌ అయింది. సైడ్‌ బటన్స్‌, యారో, ఆఫ్‌మూన్‌, క్రాస్‌ బటన్స్‌ అంటూ కొత్తగా మార్కెట్లోకి వస్తున్నారు. బటన్ల వద్ద పట్టీతో అందం తెస్తున్నారు. యువతను ఆకట్టుకుంటున్నారు. నూతనత్వం కోరుకునే యువత వీటిని ఆదరిస్తున్నారు. ఈసారి మీ డిజైనర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు షర్ట్‌ను ఇలా డిజైన్‌ చేయమని చెప్పండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని