మిలినియల్స్‌ పాస్‌వర్డ్‌ సులభం

అవును మిలినియల్స్‌ పాస్‌వర్డ్‌లు కఠినంగా పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదట. బయోమెట్రిక్‌ వచ్చాక దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వీరు పాస్‌వర్డ్‌లు సులభంగా పెడుతున్నారని......

Published : 03 Feb 2018 01:28 IST

లైట్‌ తీస్కోకు
మిలినియల్స్‌ పాస్‌వర్డ్‌ సులభం

అవును మిలినియల్స్‌ పాస్‌వర్డ్‌లు కఠినంగా పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదట. బయోమెట్రిక్‌ వచ్చాక దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వీరు పాస్‌వర్డ్‌లు సులభంగా పెడుతున్నారని, ఇది సైబర్‌ నేరగాళ్లకు ఒక రకంగా వరంగా మారిందని ఐబీఎం సెక్యూరిటీ నిర్వహించిన ఫ్యూచర్‌ ఐడెంటిటీ స్టడీలో వెల్లడైంది. 75 శాతం మంది యువత బయోమెట్రిక్‌ (వేలిముద్ర పాస్‌వర్డ్‌)కు మొగ్గుచూపుతున్నారని ఈ సర్వే తెలిపింది. 50 శాతం కంటే తక్కువ మందే కఠినంగా పాస్‌వర్డ్‌లు క్రియేట్‌ చేస్తున్నారని తేల్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని