‘బుల్లెట్‌’ దిగిందా? లేదా?

కాసింత కళాత్మక దృష్టి, ఆచరణాత్మక ఆలోచన, కొంచెం కార్యాచరణ... ఇంతకంటే ఏంకావాలి? సృజించడానికి! ...

Published : 21 Jul 2018 01:41 IST

సృ‘జనరేషన్‌’
‘బుల్లెట్‌’ దిగిందా? లేదా?

కాసింత కళాత్మక దృష్టి, ఆచరణాత్మక ఆలోచన, కొంచెం కార్యాచరణ... ఇంతకంటే ఏంకావాలి? సృజించడానికి! కొత్త కళాకృతులను తయారుచేయడానికి? అని చెబుతున్నాడు కరీంనగర్‌కు చెందిన యువకుడు ఎన్‌.శ్రేయాష్‌. డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న ఇతనికి డ్రాయింగ్‌, పెయింటింగ్‌ అంటే ఇష్టం. రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ను చూసి... వంటింట్లోని వస్తువులను వాడి... అచ్చు అలాగే ‘బుల్లెట్‌’ను దించేశాడు. ఆ రూపం వచ్చేలా ఓ కళాకృతిని తయారుచేశాడు. అందరినీ ఆకట్టుకున్నాడు.
* ఇలా మీరు తయారుచేసిన వస్తువులు, కళాఖండాలు ఉంటే ‘ఈతరం’ మెయిల్‌ youthpage@eenadu.in కి పంపండి. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని