‘రాఖి’రాక్‌ పార్టీ

అమ్మాయిల చేతుల్లో రాఖీలు.. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి రోజున... యువత మదిలో సరదాల వెన్నెల చాలానే పూస్తుంది.

Published : 25 Aug 2018 01:32 IST

‘రాఖి’రాక్‌ పార్టీ

అమ్మాయిల చేతుల్లో రాఖీలు.. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి రోజున... యువత మదిలో సరదాల వెన్నెల చాలానే పూస్తుంది. ఇదిగో ఇలా... మీకు సరిపోయేదేదో చదివేయండి.


నాలోనూ మంచి రన్నర్‌ ఉన్నాడు
వాడు రాఖీ రోజే బయటికి వస్తాడు

హోలీ రోజు రంగులు చల్లి
రాఖీ రోజు రాఖీ కడితే బాగోదు!

ఆ అమ్మాయి రాఖీ కడితే..
వాళ్లింటికెళ్లి ఆస్తిలో వాటా అడుగుతా!

వీధి చివరన వేలాడే ఆ నలుగురు రేపటి నుంచి నాకు అన్నయ్యలు

రక్షాబంధన్‌..
వాళ్లకు రక్ష... మాకు బంధన్‌

నా లవర్‌ నీకు చెల్లి...
నీ లవర్‌ నాకు చెల్లి.. అని రాఖీలు కట్టించుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని