యువ తలపు.. నవ నలుపు

బ్లాక్‌ అంటే యువతకు పిచ్చి. అందుకే ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా అందులో నలుపు రంగు ఉండాలని కోరుకుంటారు. పైగా ఇప్పుడు మండే ఎండలు తగ్గి...

Published : 08 Sep 2018 01:36 IST

ఫ్యాషన్‌ బ్లాక్‌
యువ తలపు.. నవ నలుపు

బ్లాక్‌ అంటే యువతకు పిచ్చి. అందుకే ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా అందులో నలుపు రంగు ఉండాలని కోరుకుంటారు. పైగా ఇప్పుడు మండే ఎండలు తగ్గి... చల్లని గాలుల కాలం ప్రారంభమైంది. ఇప్పుడు నలుపు వేసుకున్నా... హాయిగా ఉంటుంది. అందుకు తగ్గట్టే వింటర్‌ లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ ముస్తాబైంది. నలుపులోనే వివిధ షేడ్స్‌తో కొత్త దుస్తులను ప్రదర్శించింది. కుర్తాలు, పైజామాలను కాస్త ట్రెండీగా మార్చింది. పార్టీలు, పబ్‌లకు వీటిని వేసుకొని వెళ్లి మెరిసిపోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు