Published : 13 Oct 2018 15:55 IST

పుష్పాభిషేకం 

పూలరంగళ్లై పోండి

 

పుష్పాభిషేకం పుష్పాభిషేకం పుష్పాభిషేకం 

యువతంతా ఒక్కసారిగా పూలరంగళ్లై పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడిదే ట్రెండ్‌. పార్టీ, పబ్‌, నైట్‌అవుట్‌, ఫంక్షన్లకే కాదు.. ఆఫీసులకు ఇవే ఈ పూల షర్ట్స్‌ ధరిస్తున్నారు. మార్కెట్లో అన్ని దుస్తుల దుకాణాల్లో పూల చొక్కాలదే సందడి. ప్లెయిన్‌ లైట్‌ కలర్‌ ప్యాంట్‌పై... ఈ చొక్కాలు వేసి మెరిసిపోతున్నారు. అటు ఫార్మల్‌గానూ, ఇటు కాజువల్‌గానూ ఇవి సరిపోతుండటంతో ఎక్కువగా వీటినే కొంటున్నారు. అసలే దసరా, దీపావళి... ఆపై క్రిస్మస్‌, నూతన సంవత్సరాది... వరుస పండగల కాలం కావడంతో డిజైనర్లు ఈ మోడళ్లలోనే భిన్నమైన వాటిని రూపొందించి మార్కెట్లో దించుతున్నారు. యువతని పూలల్లో ముంచుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు