పర్యావరణహితం.. ఫిట్‌నెస్‌ నేస్తం

‘ఇది అచ్చంగా యువత కోసం తయారైన బైక్‌’ అంటోంది జర్మన్‌ కంపెనీ ఎంటీఆర్‌ఎల్‌. ఏంటా బైక్‌? ఏమా కథ? అంటే.. ఇది తొంభైశాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారైన రీసైకిల్డ్‌ సైకిల్‌. ఫ్రేమ్, చక్రాలు, గేర్లు సైతం..

Published : 04 Jun 2022 02:35 IST

ధర రూ.99 వేలు.

‘ఇది అచ్చంగా యువత కోసం తయారైన బైక్‌’ అంటోంది జర్మన్‌ కంపెనీ ఎంటీఆర్‌ఎల్‌. ఏంటా బైక్‌? ఏమా కథ? అంటే.. ఇది తొంభైశాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారైన రీసైకిల్డ్‌ సైకిల్‌. ఫ్రేమ్, చక్రాలు, గేర్లు సైతం.. వాటితోనే రూపొందించారు. తుప్పు పట్టే అవకాశం లేదు, పర్యావరణహితమైంది. తమవంతు కాలుష్యం తగ్గించాలి.. ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలి.. అని తపించే కుర్రాళ్లకు అనువైన ఎంపిక అవుతుంది. పైగా ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందింది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని