నీకు నువ్వే ముఖ్యం
నటన, నడత, వ్యక్తిత్వంతో కుర్రకారుకి దగ్గరైన హీరో విజయ్ దేవరకొండ. పలు సందర్భాల్లో యువతకి పనికొచ్చేలా చెప్పిన కొన్ని మాటలు.
* కాలం గడిచేకొద్దీ నీ ప్రపంచంలోని వ్యక్తులు, వాళ్లతో అనుబంధాలు మారిపోతుండొచ్చు. నీతో నీకున్న అనుబంధం మాత్రం ఎప్పుడూ మారదు. అందుకే నీకు నువ్వే ముఖ్యం.
* అందరి కోసం, అందరి సంతోషం కోసం మనం నటించొచ్చు. మనల్ని మనమే మోసం చేసుకునేలా నటించొద్దు.
* నువ్వు తప్పు చేయనప్పుడు, నీలో లోపం లేనప్పుడు ఎవరికీ భయప డాల్సిన పని లేదు.
* జీవితం కొనసాగిస్తూనే ఉండాలి. గతంతో అనుబంధం పెంచుకోవద్దు. ఆగిపోవద్దు.
* మనసులో కల్మషం లేకపోతే, కష్టపడటాన్ని భారంగా భావించకపోతే మన ముఖం అందంతో వెలిగిపోతుంది.
* జీవితమే అన్నీ నేర్పిస్తుంటుంది. అనుభవాన్ని మించిన పెద్ద గురువు ఎవరూ ఉండరు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: శిథిలాల కింద తమ్ముడికి ఏం కాకూడదని.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఏడేళ్ల బాలిక ఫొటో
-
General News
Amaravati: విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
-
India News
Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!
-
Sports News
IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్ కార్తిక్ ప్లేయింగ్ XI ఇదే!.. గిల్, కుల్దీప్కు దక్కని చోటు
-
Politics News
Mekapati Chandrasekhar Reddy: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత