పంచుకుందాం
నన్ను.. నాకంటే బాగా అర్థం చేసుకున్న నిన్ను..ప్రేమించకుండా ఎలా ఉండగలను!
నన్ను.. నాకంటే బాగా అర్థం చేసుకున్న నిన్ను..ప్రేమించకుండా ఎలా ఉండగలను!
నా బాధ.. నిన్ను నవ్వించినా ఫర్వాలేదు నా నవ్వు..నిన్ను బాధిస్తే మాత్రం తట్టుకోలేను!
ఆలోచనలను లక్ష్యం మీదే పెడితే..విజయమట..నా లక్ష్యం నువ్వేగా!
ఏవో ఇస్తాడని కాదు.. నిన్ను సృష్టించాడనే.. దేవుడిని నమ్ముతున్నా!
ఆకాంక్ష
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Trump: ప్రైవేట్ పార్టీలో దేశ రహస్యాలను లీక్ చేసిన ట్రంప్!
-
Politics News
Nellore: హీటెక్కిన రాజకీయాలు.. ఆనంతో నెల్లూరు తెదేపా నేతల భేటీ
-
Movies News
Agent ott: ఆ మార్పులతో ఓటీటీలో అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Crime News
Apsara Murder Case: అప్సర హత్య కేసులో సాయికృష్ణకు రిమాండ్
-
Sports News
WTC Final: అప్పుడు ఆసీస్ చేసిన పొరపాటే.. ఇప్పుడు భారత్ చేసింది: స్టీవ్ వా
-
Politics News
Polavaram: పోలవరం వెళ్తున్న తెదేపా నేతల అడ్డగింత.. పోలీసులతో వాగ్వాదం