సింపుల్‌గా.. మేటిగా
బ్యాటరీ వాహనాలదే భవిష్యత్తు అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. మరి వాటిని అత్యధికంగా కొనుగోలు చేసేది యువతే కదా! వాళ్లను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలు విపణిలోకి వస్తున్నాయి.
బ్యాటరీ వాహనాలదే భవిష్యత్తు అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. మరి వాటిని అత్యధికంగా కొనుగోలు చేసేది యువతే కదా! వాళ్లను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలు విపణిలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘సింపుల్ వన్’ కంపెనీ ఎలక్ట్రిక్‌స్కూటర్. దీని ప్రత్యేకతలు ఏంటటే.....
* ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు
* 8.5 కిలోవాట్లు (11.4బీహెచ్‌పీ), 72ఎన్‌ఎం బ్యాటరీ సామర్థ్యంతో దూసుకెళ్తుంది.
* అత్యధిక వేగం 105కి.మీ/గం. 2.77 సెకన్లలో 40కి.మీ.ల వేగం అందుకుంటుంది.
* ఎక్స్ షోరూం ధర రూ.1.25లక్షలు. ఇప్పటికే లక్షకు పైగా బుకింగ్స్ వచ్చాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన