ఒకేసారి నాలుగింటికి..

సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లాగే.. పవర్‌బ్యాంక్‌ ఇప్పుడు యువతకి ఓ అత్యవసర గ్యాడ్జెట్‌లా మారింది. దీంతో వాళ్లని ఆకట్టుకునేలా కొత్తకొత్త మోడళ్లు విపణిలోకి వస్తున్నాయి.

Published : 27 May 2023 00:36 IST

సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లాగే.. పవర్‌బ్యాంక్‌ ఇప్పుడు యువతకి ఓ అత్యవసర గ్యాడ్జెట్‌లా మారింది. దీంతో వాళ్లని ఆకట్టుకునేలా కొత్తకొత్త మోడళ్లు విపణిలోకి వస్తున్నాయి. The allroundo Pro Convertible Power Bank సైతం అలాంటిదే. దీనిలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది వైర్‌లెస్‌. సెల్‌ఫోన్‌, ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌.. ఇలా ఒకేసారి నాలుగైదు గ్యాడ్జెట్లని ఛార్జ్‌ చేసుకోవచ్చు. వాటికోసం ప్రత్యేకంగా సాకెట్లు ఉంటాయి. 10,000ఎమ్‌ఏహెచ్‌ పవర్‌ కెపాసిటీ ఈ పవర్‌ బ్యాంక్‌ సొంతం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని