మారదాం బాస్..
ఒంట్లో సత్తువ ఉన్నా.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లలా ఉండే యువత తక్కువేం కాదు! పాపం వాళ్లలోనూ కొందరు తమను తాము మార్చుకోవాలనుకుంటారు.
ఒంట్లో సత్తువ ఉన్నా.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లలా ఉండే యువత తక్కువేం కాదు! పాపం వాళ్లలోనూ కొందరు తమను తాము మార్చుకోవాలనుకుంటారు. ఫిట్‌గా ఉండాలనుకుంటారు. కానీ ఏం చేయాలో.. ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు. అలాంటి వాళ్లు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు.
* ఉదయాన్నే లేవాలి. అరలీటరు మంచినీళ్లు తాగాలి.
* చన్నీటి స్నానం చేయాలి.
* అరగంటపాటు యోగా లేదా ధ్యానం.
* ఆరోజు పనులు, జీవిత లక్ష్యాలు ఓసారి గుర్తు చేసుకోవడం.
* అరగంట నుంచి గంటన్నర పాటు వ్యాయామం.
* ఆరోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు ప్రారంభించడం.
- రెండునెలలపాటు ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి క్రమశిక్షణ అలవడుతుందంటారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్