డియో మరింత కొత్తగా..
అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా ఈ కాలం యువతకి నచ్చే వాహనం స్కూటర్. గేర్లు లేకుండా, తేలికగా రైడ్ చేసే ఈ బండిపై ఎవరైనా జామ్మంటూ దూసుకెళ్లొచ్చు.
అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా ఈ కాలం యువతకి నచ్చే వాహనం స్కూటర్. గేర్లు లేకుండా, తేలికగా రైడ్ చేసే ఈ బండిపై ఎవరైనా జామ్మంటూ దూసుకెళ్లొచ్చు. గతంలో ఉన్న మోడల్‌కి మరిన్ని మెరుగులద్ది ‘డియో-హెచ్ స్మార్ట్’గా తీసుకొస్తోంది హోండా కంపెనీ. దాని ప్రత్యేకతలు.
ఫీచర్లు: తాళం చెవి లేకుండానే పని చేసే.. కీలెస్ ఫంక్షన్, స్పైక్ స్థానంలో అలాయ్ చక్రాలు, బండి ఎక్కడున్నా తేలికగా గుర్తు పట్టే స్మార్ట్ ఫైండ్ ఫంక్షన్, సాఫీగా సాగిపోవడానికి సీవీటీ గేర్ బాక్స్.. కొన్ని ఫీచర్లు.
ఇంజిన్: 109.51సీసీ, 7.65బీహెచ్‌పీ, 9ఎన్‌ఎం సామర్థ్యంతో దూసుకెళ్తుంది.
డీఎల్‌ఎక్స్, స్టాండర్డ్ వెర్షన్లలో లభిస్తోంది.
ధర: రూ.70,211 (ఎక్స్ షోరూం)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి