అలా2 నిమిషాలు

టెక్‌ జమానాలో ఉదయం నుంచి రాత్రి వరకూ పనే. ఆఫీసుకెళ్లి కంప్యూటర్‌పై కూర్చున్నామంటే చాలు. ఆఫీసు పూర్తయ్యే వరకూ పనిలో పడిపోతాం. కానీ నిరంతరం పని మూలంగా తెలియని ఒత్తిడి, ఆందోళన. అందుకే రెండు గంటలకోసారి ఓ రెండు నిమిషాలు విరామం తీసుకుని అలా హాయిగా సేదతీరాలి

Published : 01 Feb 2020 01:23 IST

రిలాక్స్‌

టెక్‌ జమానాలో ఉదయం నుంచి రాత్రి వరకూ పనే. ఆఫీసుకెళ్లి కంప్యూటర్‌పై కూర్చున్నామంటే చాలు. ఆఫీసు పూర్తయ్యే వరకూ పనిలో పడిపోతాం. కానీ నిరంతరం పని మూలంగా తెలియని ఒత్తిడి, ఆందోళన. అందుకే రెండు గంటలకోసారి ఓ రెండు నిమిషాలు విరామం తీసుకుని అలా హాయిగా సేదతీరాలి. దానికే ఈ వెబ్‌సైట్‌.. పేరు ‘డూ నథింగ్‌ ఫర్‌ 2 మినెట్స్‌’ విరామానికి వెబ్‌సైట్‌ ఏంటంటారా? అవునండీ.. ఈ వెబ్‌సైట్‌ తెరిస్తే సముద్రపు అలలు, పక్షుల కిలకిల ధ్వనులతో ఓ 2 నిమిషాలు సేద తీరొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని