Published : 23 Jan 2021 01:20 IST

ఇది విన్నారా?

ఏదో సరదాగా

పాత రోజుల్లో సినిమాల్లో కొన్ని విషయాలు సరదాగా ఉండేవి. అవి గమనించారా?
* హీరో పేరు రాజా లేదా రామునే.
* హీరోయిన్‌ ఎప్పుడూ హీరో వెంట పడాల్సిందే.
* ఫైటింగ్‌ జరిగేటప్పుడు రౌడీలు అంతా ఒకసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు.
* ఏ ఆపద వచ్చినా హీరో క్షణంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు.
* సైకిల్‌, విమానం.. హీరో అవలీలగా అన్నీ నడిపేస్తుంటాడు.
* హీరో స్నేహితుల్ని ‘రా’ అంటుంటాడు. వాళ్లు ‘గురు’, ‘బాస్‌’ అని సంబోధిస్తారు.
* హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటేనో, చేతులు కలిపితేనో శుభం కార్డు పడుతుంది.                           

- జె.ఆల్ఫ్రెడ్‌, గజ్జలకొండ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని