Published : 24 Apr 2021 00:21 IST

పంచుకుందాం

నీ రూపాన్ని కన్నీళ్లు తుడిచేశాయి
జ్ఞాపకాలు మాత్రం...
గుండెల్లో పదిలంగానే ఉన్నాయి.

నడిచే ఇంద్రధనుస్సును
చూడాలనుందా...
ఒక్కసారి నా కళ్లతో ఆమెను చూడండి.

ఈ మహానగరంలో....
ముద్దుపేరుతో నన్నెవరో పిలుస్తుంటే వెనక్కు తిరిగా...
పరుగెడుతోన్న పాపాయిని నాన్న పిలుస్తున్నాడు
ఆ నాన్న మరెవరోకాదు... నా చేతి మీద పచ్చబొట్టే!

తను వెళ్లిపోయింది..
జ్ఞాపకాల ఆస్తులను
నాకే పంచిపెట్టి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు