కొంటె కొటేషన్‌

ఎంత ఎత్తైతే నాకేంటి? నేను మింగడంలో ఘనాపాఠీ!

Updated : 20 Nov 2021 06:36 IST

* ఎంత ఎత్తైతే నాకేంటి?
నేను మింగడంలో ఘనాపాఠీ!

- చిలివేరి రాజశేఖర్‌, రాయికల్‌


* భలే ఉంది బాస్‌...
ఎక్కడుంది జిరాఫీ ఫేస్‌!

- కొక్కుల శ్రావ్య, హుజూరాబాద్‌


* ఏం చేశాడో సారు...
జిరాఫీ తల తారుమారు!

- అల్లాడ జయదేవ్‌, దూసి


* అప్పారావు రియాక్షన్‌...
అది కెమెరా క్రియేషన్‌!

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం


* తాగరా కాఫీని...
తినొద్దురా జిరాఫీని!

- రాజు పేరిచర్ల, ఈమెయిల్‌


* అది కెమెరా కనికట్టు...
లేకపోతే అది నీ పని పట్టు!

- శ్రీకాంత్‌ కొండా, ఈమెయిల్‌


* నువ్వు వంగితే...
నేను మింగుతా

- తలాడ సృజన, విశాఖపట్నం


* నోట్లో జిరాఫీ తల...
అది నిజమైతే నువ్వు విలవిల

- అభితేజ్‌ రెడ్డి, ఈమెయిల్‌


* అభినవ బకాసురా...
ఫొటో అదిరిందిరా

- సత్య చుండూరి, పాతగాజువాక


* జంతు ప్రేమికులు చేస్తారేమో రచ్చ
నీకు పడుతుంది ముద్దాయి మచ్చ!

- రాంబాబు, చిలకలపల్లి


* ఓ జిరాఫీ...
ఎలా ఉంది నా ఫొటోగ్రఫీ!

- నందకిషోర్‌, పీలేరు


కింది ఫొటోకి సరదా వ్యాఖ్యలు పంపండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని