పంచుకుందాం
విడిగా ఉండలేక... నీ పాదాల చెంతకు వడిగా పరుగులు తీసే కెరటాన్ని నేను!
* విడిగా ఉండలేక...
నీ పాదాల చెంతకు వడిగా పరుగులు తీసే కెరటాన్ని నేను!
* నీ మనసు రహస్యాన్ని ఛేదించాలని...
ఎడతెగక తవ్వకాలు జరిపి ఓడిపోయిన పురాతత్వ శాస్త్రజ్ఞున్ని నేను!
* నీ ఆలోచనల అలలు...
నా హృదయ సంద్రంలో ఎగసెగసి పడుతున్నాయి...
పైకి ఎలా ప్రశాంతంగా ఉండగలను?
- రాజేష్ మురుముర్ల, అంకవరం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!