కొంటె కొటేషన్‌

కెమెరాకు అందదు ఆ పిచ్చుక... నీ చెంతే ఉంది గనక!

Updated : 11 Dec 2021 05:33 IST


* కెమెరాకు అందదు ఆ పిచ్చుక... నీ చెంతే ఉంది గనక!

* కెమెరాపై వాలిన పిట్ట... దాన్ని కనిపెట్టలేకపోతే ఎట్టా?

- ఎక్కాలదేవి రాంబాబు, హైదరాబాద్‌

* నీ ధ్యాసంతా పక్షిపై... ఆ పిట్ట శ్వాసేమో చేపపై!

- దగ్గుబాటి హరికృష్ణ, గుంటూరు

* ఓ కెమెరా పరిశోధకా... చూడవా నా ముక్కు వంక!

- ప్రేంకుమార్‌ తుమ్మూరు, భీమవరం

* చూసుకో కెమెరా యాక్షన్‌... పిట్ట చేస్తోందిగా డైరెక్షన్‌!

- అభిరాం, దూసి

* ఫోకస్‌ చేసేది ఎట్టా... లెన్స్‌పైనే కూర్చుంది లకుముకి పిట్టా!
- అప్పారావు గొరపల్లి, ఈమెయిల్‌

* బాగుంది నీ ఏకాగ్రత... పైన పిట్ట ఉంది జాగ్రత్త

- సురేశ్‌ జాలాది, ఈమెయిల్‌

 పై ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు