Updated : 18 Dec 2021 06:17 IST

కొంటె కొటేషన్‌

* ఆపు నీ ఓవర్‌ యాక్షన్‌!
ముందు వేసుకో ఇంజెక్షన్‌...

- పేరాల నాగరాజు, హుజూరాబాద్‌

* టీకా వద్దనడం తప్పు...
వారికి నువ్వే కనువిప్పు!

- ఎ.కొండలరావు, దూసి

* ముందు వెయ్‌ టీకా...
ఆపై చూపిస్తా నా తడాఖా!

- పి.మోహన్‌కృష్ణ, విజయనగరం

* చేస్తోంది ఇంజెక్షన్‌...
మొదలెట్టాలి నా యాక్షన్‌

- నితీశ దువ్వూరి, ఈమెయిల్‌

* పంటి బిగువున భరిస్తున్నా ఏడుపు...
ఆ అమ్మాయితోనైనా నన్ను కలుపు!

- కిరీటి, ఈమెయిల్‌

* ఎంతో పట్టాను కాకా...
అయినా తప్పలేదు టీకా!

- హరనాథ్‌ నిష్టల, విశాఖపట్నం


పక్క ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని