చేయగలమా?

కొత్త ఏడాదిలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఇలాంటివి అసలే చేయొద్దు అనుకుంటారు. ఇది సాధ్యమేనా?

Published : 01 Jan 2022 02:30 IST

కొత్త ఏడాదిలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఇలాంటివి అసలే చేయొద్దు అనుకుంటారు. ఇది సాధ్యమేనా?

- లావణ్య, వైజాగ్‌

* సోషల్‌మీడియాలో అమ్మాయిలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపొద్దు. వాళ్ల ఫొటోలకి అసలు లైక్‌లు కొట్టొద్దు.
* వారాంతాల్లో షాపింగ్‌ చేయడం, ఫోన్‌ తెరలకు అతుక్కుపోకుండా ఉండటం.
* అమ్మతో తిట్లు తినొద్దు.. నాన్నకి అడక్కముందే సాయం చేయాలి.
* కాలేజీ లెక్చరర్‌తో ఒక్కసారైనా పొగిడించుకోవాలి.
* ఎఫ్‌బీ స్నేహితుల జాబితాలో అమ్మాయిల సంఖ్య తగ్గించాలి.
* భారీ కసరత్తులు చేసి ఎలాగైనా సిక్స్‌ప్యాక్‌ సాధించాలి.
* నా గదిని నేనే శుభ్రం చేసుకోవాలి. ఎక్కడి వస్తువు అక్కడే ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని