కొంటె కొటేషన్‌

మనసంతా నువ్వే... తనువంతా లవ్వే! అదిరింది పోజు...తెలుస్తోంది ప్రేమపై మోజు!

Updated : 05 Feb 2022 05:10 IST

* మనసంతా నువ్వే... తనువంతా లవ్వే!
- వై.విశ్వేశ్వరరావు, విశాఖపట్నం
* అదిరింది పోజు...తెలుస్తోంది ప్రేమపై మోజు!
- లక్‌పతి అజ్మీరా, ఈమెయిల్‌
* బాగుంది మీ మీటింగ్‌...చేస్తున్నారా డేటింగ్‌!
- వై.కళ్యాణి, వైజాగ్‌
* తొక్కలో ప్రేమ కాదు... మాది తోకలో ప్రేమ!
- జి.మోహనకృష్ణ, ఈమెయిల్‌
* నువ్వూ నేనూ జంట... తోకలతో వేద్దామా ప్రేమ పంట
- కొంగర రమేశ్‌, వరంగల్‌
* కవల మార్జాలం మేమండీ... మా విన్యాసం కనరండి!
- ముద్దాసి రఘు, ఈమెయిల్‌
* ముందుంది ప్రేమికుల రోజు... అందుకే ఇచ్చాం ఈ పోజు!
- వై.సురేశ్‌, వైజాగ్‌
* అయామ్‌ నాట్‌ శ్రీవల్లి... జస్ట్‌.. ఓ పిల్లి!
- చుండూరి సత్య, పాతగాజువాక
* మార్జాల ప్రణయం... వికసించెను ప్రేమ చిహ్నం!
- ఎక్కలదేవి రాంబాబు, హైదరాబాద్‌

ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


youthpage@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని