Updated : 26 Feb 2022 06:10 IST

కొంటె కొటేషన్‌

* ఎలా ఉంది పోజు... నా పక్కనే ఉంది పక్షి రాజు!

- వైకుంఠపు నారాయణరావు, ఉద్దవోలు


* ఆహా గురువా... నీ పక్కన గరుడా?

- అల్లాడ కొండలరావు, దూసి


* చూపు ఒకటే... రూపాలు వేరు

- ఎల్‌.ప్రఫుల్లచంద్ర, ధర్మవరం


* గద్ద చూపు తీక్షణం... నీ రూపు విలక్షణం!

- ఎ.లక్ష్మి, దూసి


* తలపై శిరస్త్రాణం... బాగుంది మీ వేషధారణం!

- కొంగర రమేశ్‌, వరంగల్‌


పై ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని