అతివా.. ఆనందించు

అతివ లేక జగతి లేదు.. మగాడి పురోగతి లేదంటారు. అంత ముఖ్యమైన మహిళ  కోసం మహిళా దినోత్సవం పురస్కరించుకొని భారత పురాతత్వ అధ్యయన సంస్థ ఒక బహుమతి తీసుకొచ్చింది.

Published : 05 Mar 2022 00:11 IST

అతివ లేక జగతి లేదు.. మగాడి పురోగతి లేదంటారు. అంత ముఖ్యమైన మహిళ  కోసం మహిళా దినోత్సవం పురస్కరించుకొని భారత పురాతత్వ అధ్యయన సంస్థ ఒక బహుమతి తీసుకొచ్చింది. దేశంలో ఈ సంస్థ నిర్వహిస్తున్న చారిత్రక, పురాతత్వ ప్రదేశాల్లో ఎక్కడైనా మార్చి 8న మహిళలందరికీ పూర్తి ఉచితంగా ప్రవేశం కల్పించింది.  గోల్కొండ, చార్మినార్‌.. లాంటి చారిత్రక ప్రదేశాల్లో ఆరోజు వాళ్లు హాయిగా తిరిగి రావొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని