Published : 05 Mar 2022 00:11 IST

సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌

నా కలల్లో నేనుంటే... కాటుక కళ్లతో వల వేశావు... వేశావు సరే నాలో కల్లోలం ఎందుకు రేపావు?
నా తీరున నేనుంటే... మనసంతా నిండిపోయావు... నిండావు సరే.. నా నుంచి నన్నెందుకు దూరం చేశావు?
నా ప్రేమలో నేనుంటే... అడగకుండానే నీ ప్రేమనంతా కుమ్మరించావు... పంచావు సరే.. ఇప్పుడెందుకు ఒంటరిని చేశావు?

- జె.కాశ్యప్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని