పంచుకుందాం...

నా మౌనాన్ని చిటికెలో చదివేస్తావు నా కష్టాలను క్షణంలో మాయం చేసేస్తావు నీవో పెద్ద మాయావి కదూ...

Updated : 19 Mar 2022 04:27 IST

నా మౌనాన్ని చిటికెలో చదివేస్తావు నా కష్టాలను క్షణంలో మాయం చేసేస్తావు నీవో పెద్ద మాయావి కదూ!


మౌనభాషలో..కావ్యాలు రాసేది... కళ్లే!


చిన్నప్పటి మోకాళ్ల దెబ్బలే నయం... ఇప్పటి గుండె గాయాల కంటే... ప్రేమంటే.. నువ్వు రావని తెలిసినా నిరీక్షించడం!


గతం బాధగా.. భవిష్యత్తు భయంగా ఉండకూడదంటే..వర్తమానంలో నువ్వు ఉండాల్సిందే!

- అభిజిత్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని