బలవంతులా.. బలహీనులా?

విజయాన్ని, పరాజయాన్ని నిర్ణయించేది ఏంటి? వ్యక్తిత్వం. ఒకరిని పాతాళంలో, మరొకర్ని శిఖరంపై నిలిపేది ఏంటి? ఆలోచన. మరి విజేతల్లో ఉండే లక్షణాలేంటి?

Updated : 19 Mar 2022 04:23 IST

విజయాన్ని, పరాజయాన్ని నిర్ణయించేది ఏంటి? వ్యక్తిత్వం. ఒకరిని పాతాళంలో, మరొకర్ని శిఖరంపై నిలిపేది ఏంటి? ఆలోచన. మరి విజేతల్లో ఉండే లక్షణాలేంటి?

* వైఫల్యాలు తలచుకుంటూ కుంగిపోరు.
* వెనువెంటనే ఫలితాలు ఆశించరు.
* అపజయం చెందినా ప్రయత్నం ఆపరు.
* రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడరు.
* ఇతరుల గొప్పతనాన్ని చిన్నచూపు చూడరు.
* అదుపులో లేని విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయరు.
* ఒంటరిగా ఉన్నప్పుడు భయపడరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని