కొంటె కొటేషన్
* సెల్ఫీపై అమ్మడి మోజు... బంతి చెడగొట్టింది పోజు!
- విశ్వేశ్వరరావు, విశాఖపట్నం
* జంటగా సెల్ఫీ షాట్... బహుమతిగా బంతి షాట్!
- అవినాష్ ఏదిరే, జమ్మలమడుగు
* బంతి చాటున చేమంతి!
- లోకేష్ కుమార్, పోరుమామిళ్ల
* భయం గియం జాన్తా నై... బంతి దూసుకొచ్చినా సైసై!
- సీహెచ్ సత్య, పాతగాజువాక
* ఫొటోలతో మేం బిజీ... బంతి చేసింది గజిబిజీ!
- వై.కల్యాణి, వైజాగ్
* జరిగింది ఏదో చిత్రం... కనిపించిందా ఆమె ముఖచిత్రం!
- ఎ.జయదేవ్, దూసి
(పక్క చిత్రానికి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని
-
Sports News
Iftikhar Ahmed: ఇఫ్తికార్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు