పొదుపు.. పుస్తకం

జాక్‌ మా.. లెక్కల సబ్జెక్టుల్లో తప్పినా లెక్కలేనంత సంపద కూడబెట్టిన వ్యక్తి. ప్రతిభ లేదని 31 సార్లు ఉద్యోగ తిరస్కరణకు గురైన పరాజితుడు. ఇప్పుడు? ప్రపంచ కుబేరుల్లో ఒకరు. తను ఇప్పటికీ జీవితంలో పాటించేవి, యువతను పాటించమని చెప్పే సంగతులివి.

Published : 02 Apr 2022 02:16 IST

జాక్‌ మా.. లెక్కల సబ్జెక్టుల్లో తప్పినా లెక్కలేనంత సంపద కూడబెట్టిన వ్యక్తి. ప్రతిభ లేదని 31 సార్లు ఉద్యోగ తిరస్కరణకు గురైన పరాజితుడు. ఇప్పుడు? ప్రపంచ కుబేరుల్లో ఒకరు. తను ఇప్పటికీ జీవితంలో పాటించేవి, యువతను పాటించమని చెప్పే సంగతులివి.

* ఆరోగ్యం కోసం వారంలో మూడు రోజులు తప్పనిసరిగా వ్యాయామం.

* ఏం సాధించాం? ఏం సాధించబోతున్నాం? అంటూ వారంలో ఆరుగంటలు ప్రణాళికలు వేసుకోవడం, ఆలోచించడం.

* ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నెలకో పుస్తకం చదవడం.

* మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవడానికి సంవత్సరానికి ఒక కోర్సు పూర్తి చేయడం.రి సంపాదనలో ప్రతి నెలా 30 శాతం పొదుపు చేయడం.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని