కొంటె కొటేషన్‌

సెల్లు మాట్లాడింది చాలు... వెళ్లిపోతోంది చూడు వీలు!

Published : 02 Apr 2022 02:16 IST

* సెల్లు మాట్లాడింది చాలు... వెళ్లిపోతోంది చూడు వీలు!

- వై.కళ్యాణి, వైజాగ్‌

* ఆపు నీ ముచ్చట్లు... పడితే తప్పవు అగచాట్లు!

- సి.శ్రీలత, నెల్లూరు

* ఏదేమైనాగానీ...నేనాపను బాతాఖానీ!

- వై.సురేష్‌, వైజాగ్‌

* అబ్బాయి గారు ఫోన్‌ బిజీ... సైకిల్‌ చక్రం అయ్యింది గజిబిజీ!

- దివ్య హనీ, ఈమెయిల్‌

* చేద్దామనుకున్నాడు ఫీటు... కానీ చక్రం అయ్యింది సెపరేటు!

- వై.దత్తాత్రేయ, కాకినాడ

* ఆపు నీ చరవాణి ముచ్చట్లు... కిల్‌ చేసేను సైకిల్‌ ఫీట్లు!

- శ్రీధర్‌ గోపిశెట్టి, పశువుల్లంక

* సెల్లులో మునిగిన మానవా... సైకిల్‌ సంగతి చూడవా?

- వై.సురేఖ, కేశవదాసుపాలెం

* ఒంటి చక్రంపై ప్రయాణం... నీ తుంటి విరగడం ఖాయం!

- అవినాష్‌ ఎదిరే, జమ్మలమడుగు

* ఊడిందిలే ఫ్రంట్‌ వీలు... జారిద్దిలే నీ కాలి కీలు!

 - కృష్ణచైతన్య, కడియం

పక్క ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని