అయ్యయ్యో..
* ఐపీఎల్ మ్యాచ్ ఉత్కంఠగా ఉన్నప్పుడే ఫోన్‌కాల్ వస్తుంది.
*లవర్‌తో పార్టీలో ఉన్నప్పుడే క్లోజ్‌ఫ్రెండ్ పలకరిస్తాడు.
* అర్జెంట్ పనిమీద బయటికి వెళ్తున్నప్పుడే బైక్‌లో పెట్రోల్ అయిపోతుంది.
* ఏదో అబద్ధం చెప్పి సినిమాకెళ్తే ఆ థియేటర్‌లోనే ప్రత్యక్షమవుతాడు బాస్.
*స్నేహితుడి పెళ్లిలో ఓ అమ్మాయితో చూపులు కలుస్తున్నప్పుడే బంధువలు వచ్చి బయటికి తీసుకెళ్లిపోతారు.
- ఎస్.చరణ్, ఈమెయిల్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
INS Vikrant: ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై యుద్ధవిమానం ల్యాండింగ్
-
Politics News
TS Budget: తెలంగాణ బడ్జెట్.. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే: బండి సంజయ్
-
General News
Supreme court: ఎఫ్డీలను జప్తు చేశారో? లేదో? వివరాలివ్వండి: భారతీ సిమెంట్స్‌కు సుప్రీం ఆదేశం
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Crime News
Crime news: ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి బలవన్మరణం
-
Movies News
Anupam Kher: టాలెంట్ కంటే హెయిర్ స్టైల్ ముఖ్యమని అప్పుడర్థమైంది: అనుపమ్