కొంటె కొటేషన్‌

*అది మండే అగ్నిగోళం...  కాస్త నీ కాలు పదిలం!- వై.విశ్వదీప్‌, వైజాగ్‌ * అందరి ఆటకు ఫుట్‌బాల్‌...   నేను ఆడేది సన్‌బాల్‌!

Updated : 18 Jun 2022 05:26 IST

*అది మండే అగ్నిగోళం...
   కాస్త నీ కాలు పదిలం!

- వై.విశ్వదీప్‌, వైజాగ్‌
* అందరి ఆటకు ఫుట్‌బాల్‌...
   నేను ఆడేది సన్‌బాల్‌!

- దన్నన నాగమణి, ఈమెయిల్‌
* నాకు చీకటంటే భయం...
   కానివ్వను సూర్యాస్తమయం!

- వై.విశ్వనందన్‌, విశాఖపట్నం
* కాంతినిచ్చే సూరీడు...
   బంతిలా మారాడు!

- వై.సురేఖ, కేశవదాసుపాలెం
* గ్రహరాజుతో తగదు బంతాట...
   పగలైతే పట్టిస్తాడు చెమట!

- ఎ.లక్ష్మిదూసి
* మైదానమే గగనసీమ...
   ఫుట్‌బాల్‌ చందమామ!

- సిరినేష్‌ ఓట్ర, తిరుపతి
* వెలుగు పంచే దినకరా...
   వాలనివ్వను నిన్ను పడమర!

- విశ్వేశ్వరరావు, విశాఖపట్నం

పై ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని